{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-aagastu-15ki-mumde-svaatamtrya-vedukalu-ee-remd","title_te":"Independence Day: ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేకత ఏంటంటే?","section":"తాజా","status_line":"Independence Day: ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేకత ఏంటంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70048","date":"2026-08-14T07:34:14.000Z","title_te":"Independence Day: ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేకత ఏంటంటే?","body_te":"Independence Day 2026 Telugu: దేశవ్యాప్తంగా ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. మధ్యప్రదేశ్‌లోని రెండు ప్రసిద్ధ ఆలయాల్లో మాత్రం ఆగస్టు 11నే ప్రత్యేక సంబరాలు నిర్వహించారు. హిందూ పంచాంగ సంప్రదాయం ప్రకారం పశుపతినాథ, బడే గణేశ్ ఆలయాల్లో జరిగిన వేడుకల విశేషాలు ఇవే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/independence-day-2026-two-madhya-pradesh-temples-celebrate-independence-day-four-days-early-1887748.html"}]}]}