{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-aagastu-15na-errakotapai-jemdaa-egaraledaa-asal","title_te":"Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్!","section":"తాజా","status_line":"Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66795","date":"2026-08-12T10:07:31.000Z","title_te":"Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్!","body_te":"1947 ఆగస్టు 15 అసలు కథ మాత్రం మనకు సాధారణంగా కనిపించే ఎర్రకోట దృశ్యంతో ప్రారంభం కాలేదు. స్వాతంత్ర్యానికి తేదీ ఎలా నిర్ణయించారు? భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై తొలిసారి ఎప్పుడు జెండా ఎగురవేశారు? చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో భద్రపరచిన పాత త్రివర్ణ పతాకం కథ ఏమిటి? మహాత్మ గాంధీ ఎందుకు ఢిల్లీలో కాకుండా కలకత్తాలో ఉపవాసం చేశారు? వంటి అంశాలన్నీ కలిపితే 1947 ఆగస్టు 15 మరింత సంక్లిష్టమైన, భావోద్వేగభరితమైన చరిత్రను తెలియజేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/independence-day-2026-unknown-and-unheard-facts-about-august-15-1947-that-may-surprise-you-1886413.html"}]}]}