{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-imdiyaaku-subhaakaamkshala-velluva-imdipemdens","title_te":"Independence Day | ఇండియాకు శుభాకాంక్షల వెల్లువ.. ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పిన ప్రపంచ దేశాధినేతలు","section":"తాజా","status_line":"Independence Day | ఇండియాకు శుభాకాంక్షల వెల్లువ.. ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పిన ప్రపంచ దేశాధినేతలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72135","date":"2026-08-15T13:32:07.000Z","title_te":"Independence Day | ఇండియాకు శుభాకాంక్షల వెల్లువ.. ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పిన ప్రపంచ దేశాధినేతలు","body_te":"Independence Day : 80వ స్వాతంత్య్ర దిన వేడుకల్ని ఇండియా శనివారం ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా ఇండియాకు ప్రపంచ దేశాలు, దేశాధినేతలు కూడా స్వతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. రష్యా, ఇజ్రాయెల్, సింగపూర్, అమెరికా, చైనా, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ సహా వివిధ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-turns-80-vladimir-putin-emmanuel-macron-macron-rubio-muizzu-and-others-send-independence-day-wishes-2484368"}]}]}