{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-skool-lo-pamdiri-kooli-aarella-baaludu-mruti-ma","title_te":"Independence Day | స్కూల్‌లో పందిరి కూలి ఆరేళ్ల బాలుడు మృతి.. మరో ఇద్దరికి గాయాలు","section":"తాజా","status_line":"Independence Day | స్కూల్‌లో పందిరి కూలి ఆరేళ్ల బాలుడు మృతి.. మరో ఇద్దరికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72041","date":"2026-08-15T11:15:34.000Z","title_te":"Independence Day | స్కూల్‌లో పందిరి కూలి ఆరేళ్ల బాలుడు మృతి.. మరో ఇద్దరికి గాయాలు","body_te":"Independence Day : స్వతంత్ర దిన వేడుకల సందర్భంగా ఒక స్కూల్‌లో విషాదం జరిగింది. ఒక సిమెంట్ పందిరి కూలడంతో ఆరేళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ తహసీల్, మదాలా ఫతేపూర్ గ్రామంలో శనివారం ఉదయం 10.00 గంటలకు జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/one-dead-two-others-injured-as-school-canopy-collapses-during-independence-day-celebrations-in-uttar-pradeshs-sambhal-2484274"}]}]}