{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-svaatamtyra-dinotsavaaniki-mumdu-aa-vaahanaalap","title_te":"Independence Day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆ వాహనాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!","section":"తాజా","status_line":"Independence Day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆ వాహనాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T14:46:16.452Z"},"facts":[],"events":[{"id":"event-52114","date":"2026-08-03T13:55:02.000Z","title_te":"Independence Day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆ వాహనాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!","body_te":"స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా 12 రోజులే సమయం ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి అవాంచనీయ సంఘటను చోటుచేసుకుండా, ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పోలీసులు.. ఈ మేరకు తాజాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/ahead-of-independence-day-delhi-police-crack-down-on-second-hand-car-dealers-1880047.html"}]}]}