{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-svaatamtyra-dinotsavam-ganatamtra-dinotsavam-ma","title_te":"Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే..","section":"తాజా","status_line":"Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70052","date":"2026-08-14T07:16:14.000Z","title_te":"Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే..","body_te":"ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటే.. జనవరి 26న ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఉంటనే విషయంలో చాలమంది కన్‌ప్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రెండు భారతీయులు జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగలుగా చెప్పవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/independence-day-vs-republic-day-know-the-key-differences-between-august-15-and-january-26-1887727.html"}]}]}