{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-trivarna-pataakam-pradarsistoo-imdiyaaku-svaata","title_te":"Independence Day | త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తూ ఇండియాకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన రష్యా వ్యోమగాములు","section":"తాజా","status_line":"ఇండియాకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్ష‍లు: రష్యా వ్యోమగాములు","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63797","date":"2026-08-10T15:04:53.000Z","title_te":"ఇండియాకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్ష‍లు: రష్యా వ్యోమగాములు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ అంతరిక్ష‍ కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) ఉన్న రష్యన్‌ వ్యోమగాములు భారత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష‍లు తెలిపారు. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని చేబూని, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌–రష్యా మధ్య ఉన్న సుదీర్ఘ అంతరిక్ష సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ప్రియమైన స్నేహితులారా.. నేడు గణతంత్ర భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది’’ అని ప్యోటర్‌ డుబ్రోవ్‌ పేర్కొన్నారు. భారత ప్రజలకు శాంతి , శ్రేయస్సు కలగాలని ఆకాంక్ష‍ించారు. మానవ అంతరిక్ష ప్రయాణంలో కీలక […] The post ఇండియాకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్ష‍లు: రష్యా వ్యోమగాములు appeared firs","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/independence-day-greetings-to-india-russian-cosmonauts/"}]},{"id":"event-63566","date":"2026-08-10T12:46:25.000Z","title_te":"Independence Day | త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తూ ఇండియాకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన రష్యా వ్యోమగాములు","body_te":"Independence Day : ఇండియా-రష్యా మధ్య విడదీయలేని మైత్రి ఉంది. రష్యాకు చెందిన అంతరిక్ష యాత్రికులు ఇండియాకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేబూని, అంతరిక్షం నుంచి ఇండియాకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/russian-cosmonauts-hold-tricolour-greet-india-ahead-of-80th-independence-day-long-live-india-russia-friendship-2479341"}]}]}