{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-mayanmaar-to-imdiyaa-sarihaddunu-maarchukumtumdaa-kemdram","title_te":"India | మయన్మార్‌తో ఇండియా సరిహద్దును మార్చుకుంటుందా.. కేంద్రం ఏం చెప్పింది","section":"తాజా","status_line":"India | మయన్మార్‌తో ఇండియా సరిహద్దును మార్చుకుంటుందా.. కేంద్రం ఏం చెప్పింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55557","date":"2026-08-05T14:03:16.000Z","title_te":"India | మయన్మార్‌తో ఇండియా సరిహద్దును మార్చుకుంటుందా.. కేంద్రం ఏం చెప్పింది","body_te":"India : ఇండియా, మయన్మార్.. పక్కపక్కనే ఉన్న సరిహద్దు దేశాలు. వందల కిలోమీటర్ల సరిహద్దును ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. అయినప్పటికీ, ఇంకా కొంత భూభాగం విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనికి పరిష్కారంగా ఇరు దేశాలు సరిహద్దుల్ని మార్చుకునే అవకాశాలున్నాయని కేంద్రం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-to-exchange-territory-with-myanmar-mea-says-proposal-under-discussion-randhir-jaiswal-said-2474388"}]}]}