{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-nepal-imdiyaa-nepaal-sarihaddulo-udriktata-bhaarata-sibbam","title_te":"India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు","section":"తాజా","status_line":"India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T11:21:38.902Z"},"facts":[],"events":[{"id":"event-56887","date":"2026-08-06T10:25:12.000Z","title_te":"India-Nepal | ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత.. భారత సిబ్బందిపై రాళ్లదాడి చేసిన నేపాలీలు","body_te":"India-Nepal : ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు ఆలస్యంగా వెల్లడైంది. సరిహద్దులో భద్రతా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమా బల్‌)కు చెందిన సిబ్బందిపై నేపాల్‌కు చెందిన కొందరు గ్రామీణులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆగష్టు 2న జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tension-at-india-nepal-border-as-nepalese-villagers-pelt-stones-on-ssb-patrol-2475286"}]}]}