{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-post-postaaphees-ku-velle-paniledu-ikapai-imti-numche-imdi","title_te":"India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..","section":"తాజా","status_line":"India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T17:17:01.970Z"},"facts":[],"events":[{"id":"event-86945","date":"2026-08-24T16:35:44.000Z","title_te":"India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..","body_te":"పోస్టల్ వినియోగదారులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పోస్ట్ సేవలు అరచేతిలోకి వచ్చేశాయి. డాక్ సేవతో ప్రజలకు, డాక్ మిత్రతో పోస్టల్ సిబ్బందికి డిజిటల్ అప్లికేషన్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పోస్టాఫీస్ కి వెళ్లకుండా నేరుగా ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సేవలు పొందేలా ఇండియన్ పోస్ట్ అత్యాధునిక సేవలను ప్రారంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/india-post-digital-revolution-central-govt-launches-dak-seva-and-dak-mitra-apps-1895812.html"}]}]}