{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-post-speed-post-pampistunnaaraa-aagast-1-numchi-kotta-chaa","title_te":"India Post: స్పీడ్ పోస్ట్ పంపిస్తున్నారా..? ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. వేటికి ఎంతంటే..?","section":"తాజా","status_line":"India Post: స్పీడ్ పోస్ట్ పంపిస్తున్నారా..? ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. వేటికి ఎంతంటే..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43628","date":"2026-07-29T11:47:04.000Z","title_te":"India Post: స్పీడ్ పోస్ట్ పంపిస్తున్నారా..? ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. వేటికి ఎంతంటే..?","body_te":"పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ఛార్జీలలో మార్పులు చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అలాగే డాక్యుమెంట్స్‌గా వేటిని పరిగణిస్తారు.. పార్శిల్స్‌గా వేటిని పరిగణిస్తారు అనే దానిపై స్పష్టత ఇచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/india-post-revises-speed-post-charges-and-delivery-rules-effective-august-1-1876133.html"},{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/new-speed-post-rules-from-august-1-what-you-can-send-and-updated-charges-sh-1115946.html"}]}]}