{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-vaanijya-nauka-la-pai-daadula-nu-teevramgaa-khamdimchina-b","title_te":"India | వాణిజ్య నౌక‌ల‌పై దాడుల‌ను తీవ్రంగా ఖండించిన భార‌త్‌.. UNSC వేదిక‌గా ఫైర్‌","section":"తాజా","status_line":"India | వాణిజ్య నౌక‌ల‌పై దాడుల‌ను తీవ్రంగా ఖండించిన భార‌త్‌.. UNSC వేదిక‌గా ఫైర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43640","date":"2026-07-29T12:00:28.000Z","title_te":"India | వాణిజ్య నౌక‌ల‌పై దాడుల‌ను తీవ్రంగా ఖండించిన భార‌త్‌.. UNSC వేదిక‌గా ఫైర్‌","body_te":"India | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో తీవ్రంగా ఖండించింది. హింసాత్మక ఘటనలు వెంటనే నిలిపివేసి, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాలని స్పష్టంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-condemns-strait-of-hormuz-attacks-at-unsc-calls-for-immediate-de-escalation-in-west-asia-2466742"}]}]}