{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-vs-sri-lanka-dinushaa-65-naataut-4-viketla-dooramlo-imdiya","title_te":"India vs Sri Lanka: దినుషా 65 నాటౌట్‌.. 4 వికెట్ల దూరంలో ఇండియా విక్ట‌రీ","section":"తాజా","status_line":"India vs Sri Lanka: దినుషా 65 నాటౌట్‌.. 4 వికెట్ల దూరంలో ఇండియా విక్ట‌రీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78019","date":"2026-08-19T06:54:26.000Z","title_te":"India vs Sri Lanka: దినుషా 65 నాటౌట్‌.. 4 వికెట్ల దూరంలో ఇండియా విక్ట‌రీ","body_te":"India vs Sri Lanka : శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా విక్ట‌రీకి ద‌గ్గ‌రైంది. మ‌రో నాలుగు వికెట్లు తీస్తే ఇండియా ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌నున్న‌ది. అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక .. భోజ‌న విరామ స‌మ‌యానికి 6 వికెట్ల న‌ష్టానికి 175 ర‌న్స్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/jadeja-prasidh-strike-to-take-india-close-to-win-over-srilanka-at-lunch-2488046"}]}]}