{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"india-vs-sri-lanka-sutaar-spin-ku-chikkina-sreelamka-165-ra-ns-t","title_te":"India vs Sri Lanka: సుతార్ స్పిన్‌కు చిక్కిన శ్రీలంక‌.. 165 ర‌న్స్ తేడాతో భార‌త్ విజ‌యం","section":"తాజా","status_line":"India vs Sri Lanka: సుతార్ స్పిన్‌కు చిక్కిన శ్రీలంక‌.. 165 ర‌న్స్ తేడాతో భార‌త్ విజ‌యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78165","date":"2026-08-19T08:03:50.000Z","title_te":"India vs Sri Lanka: సుతార్ స్పిన్‌కు చిక్కిన శ్రీలంక‌.. 165 ర‌న్స్ తేడాతో భార‌త్ విజ‌యం","body_te":"India vs Sri Lanka: శ్రీలంక‌తో జ‌రిగిన ఫ‌స్ట్ టెస్టులో ఇండియా విక్ట‌రీ కొట్టింది. 165 ర‌న్స్ తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మ్యాచ్‌లో స్పిన్న‌ర్ సుతార్ ప‌ది వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 206 ప‌రుగుల‌కే ఆలౌటైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-won-by-165-runs-in-first-test-against-srilanka-2488080"}]}]}