{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-captains-paakisthaan-pra-dhaaniki-lekha-raasina-kapil-ga","title_te":"Indian Captains: పాకిస్థాన్ ప్ర‌ధానికి లేఖ రాసిన కపిల్‌, గ‌వాస్క‌ర్‌, వెంగ్‌స‌ర్కార్‌..","section":"తాజా","status_line":"Indian Captains: పాకిస్థాన్ ప్ర‌ధానికి లేఖ రాసిన కపిల్‌, గ‌వాస్క‌ర్‌, వెంగ్‌స‌ర్కార్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85950","date":"2026-08-24T05:39:46.000Z","title_te":"Indian Captains: పాకిస్థాన్ ప్ర‌ధానికి లేఖ రాసిన కపిల్‌, గ‌వాస్క‌ర్‌, వెంగ్‌స‌ర్కార్‌..","body_te":"Indian Captains: జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్యం అందించాల‌ని 21 మంది అంత‌ర్జాతీయ క్రికెట‌ర్లు పాకిస్థాన్ ప్ర‌ధానికి లేఖ రాశారు. భార‌త మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్‌, సునీల్ గ‌వాస్క‌ర్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్ కూడా ఆ లేఖ‌లో అభ్య‌ర్థ‌న చేశారు. పాక్ సుప్రీంకోర్టు ఆదేశించిన‌ట్లు ఇమ్రాన్‌కు చికిత్స అందించాల‌ని కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sunil-gavaskar-kapil-dev-and-others-make-three-key-requests-to-pakistan-pm-in-a-letter-2492708"}]}]}