{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-idol-16-winner-imdiyan-aidal-16-vijetagaa-jyotirmayi-naay","title_te":"Indian Idol 16 Winner | ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. రూ.20 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ సొంతం","section":"తాజా","status_line":"Indian Idol 16 Winner | ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. రూ.20 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ సొంతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T04:48:00.160Z"},"facts":[],"events":[{"id":"event-39483","date":"2026-07-27T04:48:00.160Z","title_te":"Indian Idol 16 Winner | ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. రూ.20 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ సొంతం","body_te":"Indian Idol 16 Winner | దేశవ్యాప్తంగా సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ 16’ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ‌ గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/indian-idol-16-winner-is-jyothirmayi-naik-2464196"}]}]}