{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-navy-sarikotta-dron-plaan-ekamgaa-veyyi-kilomeetarla-door","title_te":"Indian Navy సరికొత్త డ్రోన్ ప్లాన్! ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి చంపేస్తాయ్","section":"తాజా","status_line":"Indian Navy సరికొత్త డ్రోన్ ప్లాన్! ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి చంపేస్తాయ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68806","date":"2026-08-13T12:31:18.000Z","title_te":"Indian Navy సరికొత్త డ్రోన్ ప్లాన్! ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి చంపేస్తాయ్","body_te":"Indian Navy plans to procure indigenous 1,000-km range ship-launched killer drones to enhance warship strike power and maritime security. సముద్రం మీది యుద్దనౌకల నుంచే ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలుకు భారత నేవీ రంగం సిద్ధం చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/indian-navy-to-acquire-1000-km-killer-drones-to-boost-warship-defence-and-long-range-strike-capabili-501517.html"}]}]}