{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-origin-teen-amerikaalo-ta-lli-soda-rudini-champina-bhaara","title_te":"Indian Origin Teen: అమెరికాలో త‌ల్లి, సోద‌రుడిని చంపిన భార‌తీయ సంత‌తి టీనేజ‌ర్","section":"తాజా","status_line":"Indian Origin Teen: అమెరికాలో త‌ల్లి, సోద‌రుడిని చంపిన భార‌తీయ సంత‌తి టీనేజ‌ర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68480","date":"2026-08-13T09:23:23.000Z","title_te":"Indian Origin Teen: అమెరికాలో త‌ల్లి, సోద‌రుడిని చంపిన భార‌తీయ సంత‌తి టీనేజ‌ర్","body_te":"Indian Origin Teenager: 17 ఏళ్ల భార‌తీయ సంత‌తి వ్య‌క్తి .. త‌న త‌ల్లి, సోద‌రుడిని హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని మ‌సాచుసెట్స్ శివారు ప్రాంతంలో జ‌రిగింది. నిందితుడిని అర్జున్ అర‌వింద్‌గా గుర్తించారు. అత‌నిపై ప‌లు నేరాభియోగాలు న‌మోదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/17-year-old-indian-origin-arjun-aravind-teen-kills-mother-younger-brother-in-massachusetts-home-2482190"}]}]}