{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-railways-bhaarat-lone-tolisaari-gamtaku-145-ki-mee-vegamt","title_te":"Indian Railways: భారత్‌లోనే తొలిసారి.. గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’ రైలు..!","section":"తాజా","status_line":"Indian Railways: భారత్‌లోనే తొలిసారి.. గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’ రైలు..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45031","date":"2026-07-30T08:40:18.000Z","title_te":"Indian Railways: భారత్‌లోనే తొలిసారి.. గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’ రైలు..!","body_te":"Vande Bharat Freight train: ఈ సరుకు రవాణా రైలు వినియోగం దేశంలో కాలపరిమితితో కూడిన డెలివరీలు, ఇ-కామర్స్ లాజిస్టిక్స్, తాజా సరుకుల సరఫరాలను గణనీయంగా మారుస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా, సురక్షితంగా, మరింత విశ్వసనీయంగా ఉంటుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/indian-railways-indias-first-vande-bharat-freight-train-begins-trial-run-hits-145-kmph-1876735.html"}]}]}