{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-railways-esee-koch-lo-bed-sheet-ivvaledaa-reephamd-pomdav","title_te":"Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?","section":"తాజా","status_line":"Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T03:46:40.424Z"},"facts":[],"events":[{"id":"event-67867","date":"2026-08-13T03:32:07.000Z","title_te":"Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?","body_te":"ట్రైన్లలో చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఏసీ కోచుల్లో వెళ్లేవారికి బెడ్ రోల్ కిట్ రైల్వేశాఖ అందిస్తోంది. బెడ్ షీట్, దుప్పటి, టవల్ లాంటివి ఇందులో ఉంటాయి. అయితే ఇది అందించకపోతే రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. రీఫండ్ కూడా పొందవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/indian-railways-rules-ac-passengers-entitled-to-free-bedroll-kit-know-your-refund-rights-1886855.html"}]}]}