{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-railways-railulo-ekkina-tarvaata-loyar-bert-pomdadam-elaa","title_te":"Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!","section":"తాజా","status_line":"Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63667","date":"2026-08-10T13:55:08.000Z","title_te":"Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!","body_te":"Indian Railways: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో చార్ట్ వేకెన్సీ ద్వారా ఖాళీ బెర్త్‌లను తనిఖీ చేయండి. మీరు రైలు ఎక్కిన తర్వాత లోయర్‌ బెర్త్‌ కావాలంటే ఈ చిన్నపాటి ట్రిక్స్‌ పాటిస్తే మీరు లోయర్‌ బెర్త్‌ పొందే అవకాశాలు ఉంటాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/indian-railways-how-to-get-a-lower-berth-in-an-indian-train-after-boarding-1885168.html"}]}]}