{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-railways-saamaanyulaku-railvesaakha-adiripoye-subhavaarta","title_te":"Indian Railways: సామాన్యులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. జనరల్ కోచుల్లో ప్రయాణించేవారికి పెద్ద రిలీఫ్.. ఇకపై..","section":"తాజా","status_line":"Indian Railways: సామాన్యులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. జనరల్ కోచుల్లో ప్రయాణించేవారికి పెద్ద రిలీఫ్.. ఇకపై..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T08:28:49.397Z"},"facts":[],"events":[{"id":"event-66560","date":"2026-08-12T08:25:22.000Z","title_te":"Indian Railways: సామాన్యులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. జనరల్ కోచుల్లో ప్రయాణించేవారికి పెద్ద రిలీఫ్.. ఇకపై..","body_te":"సామాన్యులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. జనరల్ కోచ్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జనరల్ కోచులు తక్కువగా ఉండటం వల్ల సామాన్యులు ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కోచ్‌ల సంఖ్యను పెంచాలని యోచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/indian-railways-to-add-more-general-coaches-3200-long-distance-trains-to-get-more-seats-1886333.html"}]}]}