{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-sailors-pa-schimaasiyaa-udrikta-ta-lu-imdiya-n-seyila-rs","title_te":"Indian sailors | ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌లు.. ఇండియ‌న్ సెయిల‌ర్స్ సేఫ్టీ కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం..!","section":"తాజా","status_line":"Indian sailors | ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌లు.. ఇండియ‌న్ సెయిల‌ర్స్ సేఫ్టీ కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T05:26:13.706Z"},"facts":[],"events":[{"id":"event-18909","date":"2026-07-15T04:59:27.000Z","title_te":"Indian sailors | ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌లు.. ఇండియ‌న్ సెయిల‌ర్స్ సేఫ్టీ కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం..!","body_te":"Indian sailors | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండ‌టంతో గల్ఫ్‌ ప్రాంతం (Gulf Region) లో విధులు నిర్వహిస్తున్న ప్రతి భారత నావికుడి (Indian Sailor) సేఫ్టీ కోసం కేంద్రం (Union Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ ప్రాంతంలో భార‌త నావికులు ఏ షిప్‌లో ఉన్నా వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని కేంద్రం నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-to-track-indian-sailors-in-real-time-as-ships-come-under-attack-amid-west-asia-conflict-2451849"}]}]}