{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indian-student-ra-shyaalo-dron-daadi-bhaara-teeya-vidyaarthiki-g","title_te":"Indian Student | ర‌ష్యాలో డ్రోన్ దాడి.. భార‌తీయ విద్యార్థికి గాయాలు","section":"తాజా","status_line":"Indian Student | ర‌ష్యాలో డ్రోన్ దాడి.. భార‌తీయ విద్యార్థికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78733","date":"2026-08-19T14:17:35.000Z","title_te":"Indian Student | ర‌ష్యాలో డ్రోన్ దాడి.. భార‌తీయ విద్యార్థికి గాయాలు","body_te":"Indian Student | రష్యా-ఉక్రెయిన్ యుద్ధ (Russia-Ukraine war) పరిస్థితుల నేపథ్యంలో రష్యాలోని ఉఫా నగరం (Ufa city) లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ విద్యార్థి గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indian-student-injured-in-drone-attack-in-russias-ufa-2488288"}]}]}