{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indians-hijacked-remdu-nauka-lu-haijaak-22-mamdi-bhaara-teeyulu","title_te":"Indians Hijacked: రెండు నౌక‌లు హైజాక్ .. 22 మంది భార‌తీయులు క్షేమం","section":"తాజా","status_line":"Indians Hijacked: రెండు నౌక‌లు హైజాక్ .. 22 మంది భార‌తీయులు క్షేమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81280","date":"2026-08-21T06:55:59.000Z","title_te":"Indians Hijacked: రెండు నౌక‌లు హైజాక్ .. 22 మంది భార‌తీయులు క్షేమం","body_te":"Indians Hijacked: రెండు క‌మ‌ర్షియ‌ల్ నౌక‌ల‌ను పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ నౌక‌ల్లో 22 మంది భార‌తీయులు ఉన్న‌ట్లు గుర్తించారు. యెమెన్, సోమాలియా తీరాల్లో ఆ నౌక‌ల‌ను హైజాక్ చేసిన‌ట్లు సీనియ‌ర్ షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒక‌రు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/two-vessels-with-22-indians-on-board-hijacked-by-pirates-in-yemen-somalia-2489970"}]}]}