{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indigo-flight-194-mamdi-prayaanikula-to-veltunna-vimaanamlo-smok","title_te":"IndiGo Flight: 194 మంది ప్రయాణికుల‌తో వెళ్తున్న విమానంలో స్మోక్‌.. రాజ్‌కోట్‌లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌","section":"తాజా","status_line":"IndiGo Flight: 194 మంది ప్రయాణికుల‌తో వెళ్తున్న విమానంలో స్మోక్‌.. రాజ్‌కోట్‌లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40138","date":"2026-07-27T11:05:48.000Z","title_te":"IndiGo Flight: 194 మంది ప్రయాణికుల‌తో వెళ్తున్న విమానంలో స్మోక్‌.. రాజ్‌కోట్‌లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌","body_te":"IndiGo Flight: ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం ఇవాళ గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండిగ్ చేసింది. విమాన సిబ్బంది కార్గో ప్రాంతంలో పొగ‌ను గుర్తించిన‌ట్లు తెలిసింది. ఆ విమానంలో 194 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indigo-flight-going-to-dubai-from-mumbai-with-194-passengers-make-emergency-landing-in-rajkot-2464372"}]}]}