{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indigo-website-imdigo-veb-sait-lo-teknika-l-ishyoo-sa-vaal-gaa-m","title_te":"IndiGo website | ఇండిగో వెబ్‌సైట్‌లో టెక్నిక‌ల్ ఇష్యూ.. స‌వాల్‌గా మారిన టికెట్ బుకింగ్‌","section":"తాజా","status_line":"IndiGo website | ఇండిగో వెబ్‌సైట్‌లో టెక్నిక‌ల్ ఇష్యూ.. స‌వాల్‌గా మారిన టికెట్ బుకింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78597","date":"2026-08-19T12:05:41.000Z","title_te":"IndiGo website | ఇండిగో వెబ్‌సైట్‌లో టెక్నిక‌ల్ ఇష్యూ.. స‌వాల్‌గా మారిన టికెట్ బుకింగ్‌","body_te":"IndiGo website | దేశీయ విమానయాన మార్కెట్లో అతిపెద్ద సంస్థ ఇండిగో వెబ్‌సైట్ (IndiGo website) లో బుధవారం సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తింది. దాంతో పలువురు ప్రయాణికులు విమాన టికెట్లు (Flight tickets) బుక్‌ చేసుకోలేకపోయారు. ఢిల్లీ (Delhi) నుంచి పలు నగరాలకు వెళ్లేందుకు ఇండిగో వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సమస్య ఎదురైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indias-indigo-reservation-platform-issues-disrupt-some-bookings-check-in-2488215"}]}]}