{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indravelli-kalektar-choravato-iddaru-baalakaarmikulaku-vidyaabha","title_te":"Indravelli | కలెక్టర్ చొరవతో ఇద్దరు బాలకార్మికులకు విద్యాభాగ్యం..!","section":"తాజా","status_line":"Indravelli | కలెక్టర్ చొరవతో ఇద్దరు బాలకార్మికులకు విద్యాభాగ్యం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42153","date":"2026-07-28T15:54:00.000Z","title_te":"Indravelli | కలెక్టర్ చొరవతో ఇద్దరు బాలకార్మికులకు విద్యాభాగ్యం..!","body_te":"ఇంద్రవెల్లి, జూలై 28: బడి ఈడు పిల్లలందరూ చదువుకునేలా, పాఠశాలలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/two-chlid-labourers-joined-in-school-at-indravelli-2465791"}]}]}