{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indurthi-imdurti-jeepeeki-phreejar-bahookarana","title_te":"Indurthi | ఇందుర్తి జీపీకి ఫ్రీజర్ బహూకరణ","section":"తాజా","status_line":"Indurthi | ఇందుర్తి జీపీకి ఫ్రీజర్ బహూకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63332","date":"2026-08-10T10:04:20.000Z","title_te":"Indurthi | ఇందుర్తి జీపీకి ఫ్రీజర్ బహూకరణ","body_te":"చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె గ్రామానికి చెందిన చిట్యాల బాల్ రెడ్డి ఇందుర్తి గ్రామపంచాయతీకి తన తండ్రి చిట్యాల పుల్లారెడ్డి స్మారకార్థం రూ.65 వేల విలువగల ఫ్రీజర్ (శవపేటిక)ను గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ చింతపూల నరేందర్‌కు అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/freezer-donated-to-indurthi-gram-panchayat-2479168"}]}]}