{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"indus-waters-treaty-teevra-vaadaanni-paak-amtam-cheseva-ra-ku-si","title_te":"Indus Waters Treaty | తీవ్ర‌వాదాన్ని పాక్ అంతం చేసేవ‌ర‌కు సింధు న‌దీ జ‌లాల పంపిణీ అసాధ్యం.. స్ప‌ష్టం చేసిన భార‌త్","section":"తాజా","status_line":"Indus Waters Treaty | తీవ్ర‌వాదాన్ని పాక్ అంతం చేసేవ‌ర‌కు సింధు న‌దీ జ‌లాల పంపిణీ అసాధ్యం.. స్ప‌ష్టం చేసిన భార‌త్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T10:52:39.221Z"},"facts":[],"events":[{"id":"event-29962","date":"2026-07-21T10:27:54.000Z","title_te":"Indus Waters Treaty | తీవ్ర‌వాదాన్ని పాక్ అంతం చేసేవ‌ర‌కు సింధు న‌దీ జ‌లాల పంపిణీ అసాధ్యం.. స్ప‌ష్టం చేసిన భార‌త్","body_te":"Indus Waters Treaty : తీవ్ర‌వాదాన్ని పాకిస్తాన్ అంతం చేసేవ‌ర‌కు సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని పున‌రుద్ధ‌రించేది లేద‌ని భార‌త ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌తో 1960లో కుదుర్చుకున్న‌ సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ ర‌ద్దు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indus-waters-treaty-cannot-work-in-current-form-to-remain-in-abeyance-till-pakistan-ends-terrorism-2458097"}]}]}