{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"infantino-out-phiphaa-adhya-kshudiki-pa-da-vee-gamdam-tremda-vut","title_te":"Infantino Out | ఫిఫా అధ్య‌క్షుడికి ప‌ద‌వీ గండం.. ట్రెండ‌వుతున్న’ఇన్‌ఫాంటినో ఔట్’ హ్యాష్‌ట్యాగ్..!","section":"తాజా","status_line":"Infantino Out | ఫిఫా అధ్య‌క్షుడికి ప‌ద‌వీ గండం.. ట్రెండ‌వుతున్న’ఇన్‌ఫాంటినో ఔట్’ హ్యాష్‌ట్యాగ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80352","date":"2026-08-20T13:40:54.000Z","title_te":"Infantino Out | ఫిఫా అధ్య‌క్షుడికి ప‌ద‌వీ గండం.. ట్రెండ‌వుతున్న’ఇన్‌ఫాంటినో ఔట్’ హ్యాష్‌ట్యాగ్..!","body_te":"Infantino Out : ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌ గియ‌నీ ఇన్‌ఫాంటినో(Gianni Infantino) ప‌ద‌వీ త్వ‌ర‌లోనే ఊడేలా ఉంది. వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో అభిమానుల ఆగ్ర‌హం చ‌విచూస్తున్న ఇన్‌ఫాంటినో రాజీనామా చేయాల‌నే డిమాండ్ ఊపందుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/football-fans-demands-infantino-resignation-launches-campaign-2489140"}]}]}