{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"infertility-sperm-kaumt-hathaattugaa-padipotomdaa-purushula-samt","title_te":"Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే","section":"తాజా","status_line":"Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T07:28:57.465Z"},"facts":[],"events":[{"id":"event-29421","date":"2026-07-21T04:33:20.000Z","title_te":"Infertility: స్పెర్మ్ కౌంట్ హఠాత్తుగా పడిపోతోందా?.. పురుషుల సంతానోత్పత్తి ప్రధాన శత్రువులివే","body_te":"ఒకప్పుడు సంతానలేమి లేదా పిల్లలు కలగకపోవడం అనే సమస్యను కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన సమస్యగా సమాజంలో భావించేవారు. కానీ, మారుతున్న కాలంతో పాటు వైద్య శాస్త్రంలో వచ్చిన పురోగతి వల్ల పురుషుల్లో కూడా సంతానలేమి సమస్యలు అంతే విపరీతంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, పిల్లలు కలగని జంటలలో దాదాపు యాభై శాతం కేసుల్లో పురుషుల వైపు సమస్యలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/male-infertility-causes-details-in-telugu-1870039.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMikAFBVV95cUxQd2RLVXpzR0thcEJzb01RQmVGcHJvOVltRWNlM2JZZDVVOV9OZUJrdTRqSDRvU2pPTFJhQVdfQ003NkRHRi1DaUtQZFZUdjAzTE1NUHdYS0ZNRGQxcUdqcU9zT21NNjYzY0xpVHRmT0Ytb2tNczlHVWRIbTFEMXJVcFdhVm9nMjFCTXZnUW14SELSAZABQVVfeXFMUHdkS1V6c0dLYXBCc29NUUJlRnBybzlZbUVjZTNiWWQ1VTlfTmVCa3U0akg0b1NqT0xSYUFXX0NNNzZER0YtQ2lLUGRWVHYwM0xNTVB3WEtGTURkMXFHanFPc09tTTY2M2NMaVR0Zk9GLW9rTXM5R1VkSG0xRDFyVXBXYVZvZzIxQk12Z1FteEhC?oc=5"}]}]}