{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"infinix-hot-70-pro-5g-soopar-phon-bro-ee-inphiniks-5g-phon-remje","title_te":"Infinix Hot 70 Pro 5G : సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్..!","section":"తాజా","status_line":"Infinix Hot 70 Pro 5G : సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81308","date":"2026-08-21T07:07:35.000Z","title_te":"Infinix Hot 70 Pro 5G : సూపర్ ఫోన్ బ్రో.. ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ రేంజే వేరబ్బా.. రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అదుర్స్..!","body_te":"Infinix Hot 70 Pro 5G : ఇన్ఫినిక్స్ 5జీ ఫోన్ థర్మో ఆరెంజ్ కలర్ వేరియంట్ బ్యాక్ ప్యానెల్ టెంపరేచర్ అనుగుణంగా మారుతుంది. సిల్క్ గ్లో పర్పుల్ వేరియంట్ టెక్స్చర్ మూవెంట్ బట్టి మారుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని డైవ్ బ్లూ కలర్ వేరియంట్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/infinix-hot-70-pro-5g-launching-in-india-next-month-will-be-available-in-4-colours-sh-1125609.html"}]}]}