{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"infosys-inphosis-lo-koluvula-jaata-ra-20-000-udyogaala-bha-rtee","title_te":"Infosys | ఇన్ఫోసిస్‌లో కొలువుల జాత‌ర‌.. 20,000 ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్ నుంచి వేత‌నాల పెంపు","section":"తాజా","status_line":"Infosys | ఇన్ఫోసిస్‌లో కొలువుల జాత‌ర‌.. 20,000 ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్ నుంచి వేత‌నాల పెంపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34057","date":"2026-07-23T15:57:26.000Z","title_te":"Infosys | ఇన్ఫోసిస్‌లో కొలువుల జాత‌ర‌.. 20,000 ఉద్యోగాల భ‌ర్తీ.. అక్టోబ‌ర్ నుంచి వేత‌నాల పెంపు","body_te":"Infosys : ఐటీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువ‌త‌కు ప్ర‌ముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో 20,000 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇన్ఫోసిస్ సీఈవో స‌లిల్ ప‌రేఖ్ గురువారం సంస్థ‌కు సంబంధించిన భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల గురించి వివ‌రించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/infosys-to-roll-out-salary-hikes-from-october-hire-20000-freshers-ceo-salil-parekh-said-2460480"}]}]}