{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"infosys-inphosis-udyogula-jeetaala-pempu-remdu-vidatallo-20-vela","title_te":"Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు- రెండు విడతల్లో- 20 వేల ఫ్రెషర్లకు చోటు..!","section":"తాజా","status_line":"Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు- రెండు విడతల్లో- 20 వేల ఫ్రెషర్లకు చోటు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33873","date":"2026-07-23T13:47:01.000Z","title_te":"Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు- రెండు విడతల్లో- 20 వేల ఫ్రెషర్లకు చోటు..!","body_te":"Infosys has announced salary hikes in two phases—October and January—while reaffirming plans to hire 20,000 freshers this year as demand for IT talent remains strong.ఐటీ నిపుణులకు డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది 20వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. అలాగే అక్టోబర్, జనవరి నెలల్లో జీతాలు పెంచుతామని ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/infosys-unveils-two-stage-salary-hike-plan-eyes-20-000-fresher-hires-this-year-498473.html"}]}]}