{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"innaalloo-manam-chesina-atipedda-porapaatu-ide-naan-stik-ginnela","title_te":"ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?","section":"తాజా","status_line":"ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69104","date":"2026-08-13T16:08:47.000Z","title_te":"ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?","body_te":"వంటగదిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో ఒకసారి నాన్‌స్టిక్ పాన్ మాడిపోవడం, దానిపై నల్లటి మొండి మచ్చలు పడటం సాధారణమే. అయితే ఆ మచ్చలను వదిలించడానికి గంటల తరబడి తోమి తోమి చేతులు నొప్పులు తెచ్చుకుంటున్నారా? ఇంట్లోని బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి వాడితే పాన్ మెరిసిపోతుందని ఇంటర్నెట్‌లో వచ్చే చిట్కాలను నమ్మి మోసపోతున్నారా? అయితే అసలు విషయాలు తెలుసుకోండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-vinegar-and-baking-soda-myth-the-scientific-way-to-clean-burnt-non-stick-pans-1887433.html"}]}]}