{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"innaarullaa","title_te":"ఇన్నారుల్లా","section":"తాజా","status_line":"ఇన్నారుల్లా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T23:49:48.119Z"},"facts":[],"events":[{"id":"event-61099","date":"2026-08-08T22:53:40.000Z","title_te":"ఇన్నారుల్లా","body_te":"ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే ’బడాయిల బచ్చుగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు’ అన్నట్టుగా ఉన్నది. రాష్ట్రంలో పాలన ముచ్చట ఎట్లున్నా, రికార్డులు బ్రేక్‌ చేయడంలో మాత్రం సీఎంకు సాటిరారు. ఢిల్లీకి 75 పర్యటనలు పూర్తి చేసుకొని సెంచరీ దిశగా దూసుకుపోతున్నడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/revanth-reddy-completes-75-visits-to-delhi-2477999"}]}]}