{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ins-nipun-aagashtu-31na-neveelo-cheranunna-aien-es-nipun-remdo-d","title_te":"INS Nipun | ఆగష్టు 31న నేవీలో చేరనున్న ఐఎన్‌ఎస్‌ నిపుణ్.. రెండో దేశీయ డీఎస్‌వీ","section":"తాజా","status_line":"INS Nipun: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి.. ఆగస్ట్ 31న నేవిలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88473","date":"2026-08-25T13:07:41.000Z","title_te":"INS Nipun: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి.. ఆగస్ట్ 31న నేవిలో చేరనున్న ఐఎన్‌ఎస్ నిపుణ్!","body_te":"భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి అడుగు పెట్టనుంది. ఆగస్టు 31న రెండో స్వదేశీ డైవింగ్ సహాయక నౌక నిపుణ్ నేవిలోకి చేరనుంది. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక, లోతైన సముద్రంలో డైవింగ్, నీటి అడుగున పనులు, ప్రమాదంలో ఉన్న జలాంతర్గాములను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక పరికరాలతో నిపుణ్, సముద్ర కార్యకలాపాలను మరింత సురక్షితంగా, వేగంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/diving-support-vessel-nipun-joins-indian-navy-enhancing-underwater-ops-and-submarine-safety-with-indigenous-tech-1896292.html"}]},{"id":"event-88335","date":"2026-08-25T12:42:30.000Z","title_te":"INS Nipun | ఆగష్టు 31న నేవీలో చేరనున్న ఐఎన్‌ఎస్‌ నిపుణ్.. రెండో దేశీయ డీఎస్‌వీ","body_te":"INS Nipun : భారత నౌకాదళానికి మరో అదనపు శక్తి చేకూరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్‌ఎస్‌ నిపుణ్ ఆగష్టు 31న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళంలో చేరనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ins-nipun-set-to-be-commissioned-on-aug-31-all-about-nipun-and-its-capabilities-2493956"}]}]}