{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"inspiration-story-photo-graaphar-kodukki-roo-1-5-kotla-jaab-aaph","title_te":"Inspiration Story: ఫొటో గ్రాఫర్ కొడుక్కి రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్.. ఈ కుర్రాడి గురించి మీకు చెప్పాలి!","section":"తాజా","status_line":"Inspiration Story: ఫొటో గ్రాఫర్ కొడుక్కి రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్.. ఈ కుర్రాడి గురించి మీకు చెప్పాలి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63116","date":"2026-08-10T07:18:39.000Z","title_te":"Inspiration Story: ఫొటో గ్రాఫర్ కొడుక్కి రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్.. ఈ కుర్రాడి గురించి మీకు చెప్పాలి!","body_te":"IIIT ధార్వాడ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆదిత్య అరేపల్లి ముందుగా రూ.13 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అయితే భవిష్యత్తులో AI, Machine Learningకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించి, ఆ ఉద్యోగాన్ని వదిలి అమెరికాలోని University at Buffaloలో AIలో మాస్టర్స్ చేశారు. అంతే లైఫ్ పూర్తిగా మారిపోయింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/from-rs-13-lakh-job-to-rs-1-5-crore-package-photographers-son-secures-rs-1-5-crore-job-in-us-1884892.html"}]}]}