{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"instagram-aagastu-25-numchi-in-staagraam-bamd-asalu-nijam-bayata","title_te":"Instagram: ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..? అసలు నిజం బయటపెట్టిన కేంద్రం..","section":"తాజా","status_line":"Instagram: ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..? అసలు నిజం బయటపెట్టిన కేంద్రం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T04:43:48.186Z"},"facts":[],"events":[{"id":"event-41161","date":"2026-07-28T04:02:40.000Z","title_te":"Instagram: ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..? అసలు నిజం బయటపెట్టిన కేంద్రం..","body_te":"ఆగస్టు 25 నుంచి మన దేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయదు.. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుంది అనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ఒక్క ప్రచారంతో కోట్లాది మంది యూజర్లు, క్రియేటర్లు, డిజిటల్ వ్యాపారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు ప్రభుత్వం నిజంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకుందా? ఈ ప్రచారంలో నిజమెంత? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/is-instagram-banned-in-india-from-august-25-pib-fact-check-clarifies-it-1875223.html"}]}]}