{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"insurance-cheque-taarupallilo-beemaa-chekku-amdajeta","title_te":"Insurance cheque | తారుపల్లిలో బీమా చెక్కు అందజేత","section":"తాజా","status_line":"Insurance cheque | తారుపల్లిలో బీమా చెక్కు అందజేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T09:36:34.525Z"},"facts":[],"events":[{"id":"event-22881","date":"2026-07-17T09:00:30.000Z","title_te":"Insurance cheque | తారుపల్లిలో బీమా చెక్కు అందజేత","body_te":"ప్రతీ ఒక్కరూ బీమా చేసి ధీమాగా ఉండాలని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హుజూరాబాద్ డివిజనల్ మేనేజర్ కే సతీష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి కి చెందిన సల్పాల బాలకృష్ణ ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో రూ.50వేల పాలసీ చేయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/insurance-cheque-handed-over-in-tarupalli-2453958"}]}]}