{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"intruder-cut-women-s-hair-ardharaatri-vela-imtloki-chorabadi-mah","title_te":"intruder cut women’s hair | అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడు","section":"తాజా","status_line":"intruder cut women’s hair | అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T12:15:23.253Z"},"facts":[],"events":[{"id":"event-26613","date":"2026-07-19T12:06:05.000Z","title_te":"intruder cut women’s hair | అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆగంతకుడు","body_te":"intruder cut women's hair | ఒక ఆగంతకుడు అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడుతున్నాడు. నిద్రిస్తున్న మహిళల జుట్టు కత్తిరిస్తున్నాడు. వరుసగా రెండు సంఘటనలు జరుగడంతో ఆ గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/intruder-vanishes-after-cutting-womens-hair-midnight-terror-in-bihar-village-2456136"}]}]}