{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"investment-tips-roo-laksha-pettubadito-bhavishyattuku-bharosaa-e","title_te":"Investment Tips: రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా.. ఈ 5 మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం డబుల్‌!","section":"తాజా","status_line":"Investment Tips: రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా.. ఈ 5 మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం డబుల్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T12:05:26.761Z"},"facts":[],"events":[{"id":"event-48634","date":"2026-08-01T11:41:46.000Z","title_te":"Investment Tips: రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా.. ఈ 5 మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం డబుల్‌!","body_te":"Personal Finance: 2026లో మీరు మీ పొదుపు డబ్బులను పెట్టుబడుల్లో పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా కష్టం. కానీ మనం భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం. కాబట్టి మీ దగ్గర సేవింగ్స్ ఒక లక్ష రూపాయలు ఉంటే.. వాటిని సరైన విధానంలో పెట్టుబడి పెట్టి .. మంచి రాబడులు పొందేందుకు ఐదు మార్గాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/where-to-invest-rs-1-lakh-in-2026-cheak-top-5-safe-investment-options-1878505.html"}]}]}