{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iphone-charge-mistakes-aiphon-yoojarlaku-alart-ikapai-chaarjimg","title_te":"iPhone Charge Mistakes : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఛార్జింగ్ పెడితే ఈ 4 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీ బ్యాటరీ గోవిందా..!","section":"తాజా","status_line":"iPhone Charge Mistakes : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఛార్జింగ్ పెడితే ఈ 4 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీ బ్యాటరీ గోవిందా..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T13:36:35.682Z"},"facts":[],"events":[{"id":"event-26741","date":"2026-07-19T13:08:56.000Z","title_te":"iPhone Charge Mistakes : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఛార్జింగ్ పెడితే ఈ 4 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీ బ్యాటరీ గోవిందా..!","body_te":"iPhone Charge Mistakes : మీ ఐఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు రావాలంటే సరిగ్గా ఛార్జ్ చేయడం బెటర్. ప్రతిసారి 100శాతం వరకు ఛార్జ్ చేయడం లేదా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉంచడం వంటి పనులు చేయొద్దు. ఇంకా ఈ తప్పులు చేస్తే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/stop-making-these-charging-mistakes-if-you-want-better-iphone-battery-health-sh-1112504.html"}]}]}