{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ipl-stars-aipeeel-staarlu-bemch-meede-tee20llo-aramgetram-imkepp","title_te":"IPL Stars | ఐపీఎల్ స్టార్లు బెంచ్‌మీదే.. టీ20ల్లో అరంగేట్రం ఇంకెప్పుడో..!","section":"తాజా","status_line":"IPL Stars | ఐపీఎల్ స్టార్లు బెంచ్‌మీదే.. టీ20ల్లో అరంగేట్రం ఇంకెప్పుడో..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T12:35:41.136Z"},"facts":[],"events":[{"id":"event-38686","date":"2026-07-26T12:09:38.000Z","title_te":"IPL Stars | ఐపీఎల్ స్టార్లు బెంచ్‌మీదే.. టీ20ల్లో అరంగేట్రం ఇంకెప్పుడో..!","body_te":"IPL Stars : జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత కుర్రాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh), హర్ష్‌ దూబే (Harsh Dubey)లకు తుది జట్టులో చోటే దక్కలేదు. దాంతో, టీ20ల్లో ఈ ఇద్దరి అరంగేట్రం ఇంకెప్పుడు? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/ipl-stars-dubey-prabhsimran-debut-delayed-2463505"}]}]}