{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ippativaraku-cheyani-katha","title_te":"ఇప్పటివరకు చేయని కథ","section":"తాజా","status_line":"ఇప్పటివరకు చేయని కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T02:16:01.995Z"},"facts":[],"events":[{"id":"event-59579","date":"2026-08-08T01:18:19.000Z","title_te":"ఇప్పటివరకు చేయని కథ","body_te":"ప్రస్తుతం సైన్స్‌ ఫిక్షన్‌ ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు అగ్ర హీరో అల్లు అర్జున్‌. ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/top-hero-allu-arjun-is-starring-in-the-movie-raka-filming-is-currently-underway-in-mumba-2477006"}]}]}