{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ippativaraku-ee-vishayam-teleede-roo-99-roo-499-dharala-venuka-m","title_te":"ఇప్పటివరకు ఈ విషయం తెలీదే.. రూ.99, రూ.499 ధరల వెనుక మాములు ప్లాన్ లేదుగా.. ఈ మాయలో పడకండి..","section":"తాజా","status_line":"ఇప్పటివరకు ఈ విషయం తెలీదే.. రూ.99, రూ.499 ధరల వెనుక మాములు ప్లాన్ లేదుగా.. ఈ మాయలో పడకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74730","date":"2026-08-17T07:14:53.000Z","title_te":"ఇప్పటివరకు ఈ విషయం తెలీదే.. రూ.99, రూ.499 ధరల వెనుక మాములు ప్లాన్ లేదుగా.. ఈ మాయలో పడకండి..","body_te":"మీరు షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు రూ.99, రూ.499 వంటి ధరల బోర్డులను చూసే ఉంటారు. ఇలాంటి సమయంలో చివరిలో 9తో ముగిసేలా ధరలు ఎందుకు నిర్ణయిస్తారనే అనుమానం మీకు వస్తూ ఉంటుంది. అయితే దీని వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉందట. అదేంటి అనేది చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/why-do-prices-end-in-99-the-psychology-behind-499-and-999-pricing-revealed-1890046.html"}]}]}