{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ippudu-amma-naa-pakkana-umte-baagumdedi-naa-sakses-choodakumdaan","title_te":"ఇప్పుడు అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది.. నా సక్సెస్ చూడకుండానే వెళ్లిపోయింది.. గౌరీ ప్రియ ఎమోషనల్..","section":"తాజా","status_line":"ఇప్పుడు అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది.. నా సక్సెస్ చూడకుండానే వెళ్లిపోయింది.. గౌరీ ప్రియ ఎమోషనల్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T11:51:38.216Z"},"facts":[],"events":[{"id":"event-36930","date":"2026-07-25T10:11:50.000Z","title_te":"ఇప్పుడు అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది.. నా సక్సెస్ చూడకుండానే వెళ్లిపోయింది.. గౌరీ ప్రియ ఎమోషనల్..","body_te":"చెన్నై లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది శ్రీ గౌరీ ప్రియ. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన ఆమె నటించిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది గౌరీ ప్రియ..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-sri-gouri-priya-emotional-remembering-her-mother-at-chennai-love-story-success-meet-1873310.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxQa0Jta2hLbUVVXzc1Z0UtVmpDbG5RUzh2dTlHS3RFa1lzTzI5SVVoQjBVdkw1UHgtaDRLcUdzM0FLNXlNY1E1YjVHdkdYTWFqT1FHRHNheWVZaTlrd1lROG5ZYUViQ2k3eVhTZWlSQ1Y5cGN3OVdKUUJSOXJZSHpjSDZUWE5idzZsOXRkSTJOcldicDJ5SDJrY1U1alVkY0RZMXdNSi02TnBJYVgyY2tKTFBxVHJ0eXgtbWpqLXNYRjhIRHUyTHRkRHBjaGJMajRlSUdlbTRNUk55ODBjQmhtUW5OYXExdjNrQlHSAeoBQVVfeXFMUGtCbWtoS21FVV83NWdFLVZqQ2xuUVM4dnU5R0t0RWtZc08yOUlVaEIwVXZMNVB4LWg0S3FHczNBSzV5TWNRNWI1R3ZHWE1hak9RR0RzYXllWWk5a3dZUThuWWFFYkNpN3lYU2VpUkNWOXBjdzlXSlFCUjlyWUh6Y0g2VFhOYnc2bDl0ZEkyTnJXYnAyeUgya2NVNWpVZGNEWTF3TUotNk5wSWFYMmNrSkxQcVRydHl4LW1qai1zWEY4SER1Mkx0ZERwY2hiTGo0ZUlHZW00TVJOeTgwY0JobVFuTmFxMXYza0JR?oc=5"}]}]}