{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ippudu-desa-vyatirekini-kaanaa","title_te":"ఇప్పుడు దేశ వ్యతిరేకిని కానా?","section":"తాజా","status_line":"ఇప్పుడు దేశ వ్యతిరేకిని కానా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79081","date":"2026-08-19T21:04:03.000Z","title_te":"ఇప్పుడు దేశ వ్యతిరేకిని కానా?","body_te":"రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఏ)లో చేరి ఎన్‌డీయేలో భాగం కావాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే ఆహ్వానించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమిలో అథావలేకు చెందిన ఆర్‌పీఐ(ఏ) భాగస్వామిగా ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/abhijit-dipke-questions-ramdas-athawales-nda-invitation-after-earlier-being-labeled-anti-national-2488374"}]}]}