{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ippudunna-heerollo-atanni-nenu-abbaay-ani-premagaa-pulustaa-aasa","title_te":"ఇప్పుడున్న హీరోల్లో అతన్ని నేను అబ్బాయ్ అని ప్రేమగా పులుస్తా.. ఆసక్తికర విషయం చెప్పిన అన్నపూర్ణమ్మ","section":"తాజా","status_line":"ఇప్పుడున్న హీరోల్లో అతన్ని నేను అబ్బాయ్ అని ప్రేమగా పులుస్తా.. ఆసక్తికర విషయం చెప్పిన అన్నపూర్ణమ్మ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:08:05.898Z"},"facts":[],"events":[{"id":"event-43098","date":"2026-07-29T07:24:28.000Z","title_te":"ఇప్పుడున్న హీరోల్లో అతన్ని నేను అబ్బాయ్ అని ప్రేమగా పులుస్తా.. ఆసక్తికర విషయం చెప్పిన అన్నపూర్ణమ్మ","body_te":"తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి అన్నపూర్ణ సుపరిచితురాలు. గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో 700లకు పైగా చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్నపూర్ణ. ఎమోషనల్ పాత్రలతోపాటు… కామెడీలోనూ తనదైన ముద్ర వేశారు. తల్లిగా.. బామ్మగా ఎన్నో పాత్రలు చేసిన అన్నపూర్ణ ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/senior-actress-annapoorna-about-megastar-chiranjeevi-balakrishna-and-nagarjuna-1875836.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxOM2F4Z015bzJrelhtRjhsUE5PQnNjUkhNV3prU2FjUU1JQ3Y1UXIwWUhFZ0Z4Z0dRV0hGbm1GX3JpT1NESExfTmQ5eHBzZVNUTURSdUs3Mkl3SVBDSG5wNXVYOExGenJ4TU9DMldJN3NoTEpNcUJmd0ZibzZ5aldIRE8wVlFIYldmSkZIV1BwQWo5LW9yZW1DV0FlMUk1OU13NFE2b0NvVzJSUnFvdzQxRzNvdHg0Zm9pT0labDhqTnhzV0JST2tqalRCX3hzUTdMdEtOZS1HdmTSAdgBQVVfeXFMTjNheGdNeW8ya3pYbUY4bFBOT0JzY1JITVd6a1NhY1FNSUN2NVFyMFlIRWdGeGdHUVdIRm5tRl9yaU9TREhMX05kOXhwc2VTVE1EUnVLNzJJd0lQQ0hucDV1WDhMRnpyeE1PQzJXSTdzaExKTXFCZndGYm82eWpXSERPMFZRSGJXZkpGSFdQcEFqOS1vcmVtQ1dBZTFJNTlNdzRRNm9Db1cyUlJxb3c0MUczb3R4NGZvaU9JWmw4ak54c1dCUk9rampUQl94c1E3THRLTmUtR3Zk?oc=5"}]}]}